APPSC: లెక్చరర్ పరీక్షల షెడ్యూల్ విడుదల..! 17 d ago

AP: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ కాలేజీలలో లెక్చరర్ల భర్తీకి సంబంధించి పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది. ఈ పరీక్షలు జూన్ 6 నుంచి 26 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించనున్నట్లు APPASC పేర్కొంది. వీటి ద్వారా పాలిటెక్నిక్ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, గవర్నమెంట్ డిగ్రీ, టీటీడీ/టీటీడీ ఓరియంటల్, టీటీడీ జూనియర్ కాలేజీల్లో లెక్చరర్లు, జూనియర్ లెక్చరర్ల నియామకాలను చేపట్టనున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.